Tag democratic socialism

అల్పసంతోషులం, కాసేపు ఆశపడదాం!

“మమ్‌దానీ కమ్యూనిస్టో సోషలిస్టో అమెరికాను ప్రక్షాళన చేయగలిగే మహాశక్తివంతుడో అనిపించిందంటే, ఒక అసాధ్యమైన అడుగు విజయవంతంగా వేయగలగడమే అందుకు  కారణం. అది అతని గెలుపే కాదు, అతనిని గెలిపించిన ప్రజలది కూడా. నిర్ణయాత్మకమైన సందర్భం ఎదురైనప్పుడు, తమలో విచక్షణ ప్రేరణ పొందినప్పుడు, ప్రజలు కాలగతిని మార్చగలరు. మరొకసారి నిరూపితమైన ఈ సత్యం అనేక పరీక్షాసందర్భాలలో ఆశలకు ఆలంబన అవుతూ ఉంటుంది. మార్పుకు ప్రాతినిధ్యవ్యక్తిగా చరిత్ర ఇచ్చిన…