రాజకీయ కక్షలకు పాలనను బలి చేయొద్దు

“ఇక్కడ మరో రాజకీయ ద్వంద వైఖరి కనిపిస్తోంది. ‘కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తాం’ అని చెప్పిన అధికార నాయకులే ప్రతి రాజకీయ సందర్భంలో కేసీఆర్ పేరును ప్రస్తావించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? ఒక నాయకుడి ఉనికిని రాజకీయంగా ముగించాలంటే ప్రజల తీర్పుతోనే సాధ్యం. మాటలతో కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలా? రావకూడదా? అనేది రాజకీయ నిర్ణయం.…
