Tag democracy crisis

ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కోతి కొమ్మచ్చి!

“భారత ప్రజాస్వామానికి అత్యంత కీలకమైన పరీక్ష ఇక్కడే ఉంది. భారత పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాలలో  పార్టీలూ, సిద్ధాంతాలూ, భావజాలాలూ, నిబద్ధతలూ, విధేయతలూ, కనీసం సిగ్గు ఎగ్గులూ ఏమీ లేవని, అధికార కాంక్ష, ప్రతిఫలాపేక్ష, లాభాపేక్ష, స్వార్థం, అవకాశవాదం మాత్రమే ఉన్నాయని దశాబ్దాలుగా రుజువవుతున్న విషయమే మళ్లీ ఒకసారి రుజువయ్యే మహత్తర అవకాశాన్ని తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు…

నియంత్రణ కోల్పోయిన ప్రజాస్వామ్యం

“సామాన్య పౌరుల నుంచి, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకులకు చట్టసభల్లో స్థానం కల్పించడం ద్వారా మాత్రమే దేశ ఆర్థిక స్థితిగతులపై సరైన అధ్యయనం జరిగి, సమ్మిళిత అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని పౌర సమాజం గట్టిగా అభిప్రాయపడుతోంది. ఈ మొత్తం అంశాలను పరిశీలిస్తే, కేంద్రం కేవలం ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే పరిపాలనాపరమైన చర్చకే పరిమితం…

అమ్మకానికి ప్రజాస్వామ్యం 

“ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది..గ్రామాల్లో శాంతి భద్రతలు ఉంటాయి, ప్రజల మధ్య స్నేహ సంబందా లుంటాయి వంటి అందమైన అబద్దాలను పాలక వర్గాలు, గ్రామాల్లో ఆధిపత్య వర్గాలు చెపుతాయి..ఏక గ్రీవాలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కాదు, బలహీనపర్చుతుంది. గ్రామాల్లో మళ్లీ ఆధిపత్యం పెరుగుతుంది..శాంతి భద్రతలు కాపాల్సింది ప్రభుత్వం. శాంతి భద్రతాల పేరుతో ఏక గ్రీవాలను…