ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా.. 51 డిమాండ్లపై డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ డీఏపై రేపటి సాయంత్రలోగా నిర్ణయం ఉద్యోగ సంఘాలతో సమావేశంలో కీలక నిర్ణయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : టీజీవో ఉద్యోగుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం సమావేశమయ్యారు.…