రైతు భరోసా చిల్లర పంచాయితీనా ?

రైతుల అప్పులు ముఖ్యమా.. దావోస్ డప్పులు ముఖ్యమా ? మాజీ మంత్రి హరీష్ రావు దావోస్ పర్యటన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శతవిధాలా యత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవాచేశారు. . మీ ప్రెస్ రిలీజ్ లు, మీ మీడియా…
