సైబర్ నేరాలు – రక్షణ చర్యలు

“రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్లు సైబర్ క్రైమ్ ల గురించి ఎంతో ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా వారు ఎన్నో విధాల రక్షణ వ్యవస్థల్ని కూడా ఏర్పరిచారు. తెలంగాణ ప్రభుత్వం బషీర్ బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనే పేరుతో సైబర్ క్రైమ్ నియంత్రణకు, బాధితుల రక్షణకు ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఏర్పరిచింది.…
