Tag Current Affairs

ఆయన ‘ధిక్కార కెరటం’ కాదు!

వారు ప్రశ్న కాదు, సమాధానం. ఆయనది ధిక్కారం కాదు, పరిష్కార వైఖరి. నిర్మాణాత్మకంగా పనిచేయడంలో ఎదురీదక తప్పని స్థితిని అడుగడుగునా ఎదుర్కొని సదా చిత్తశుద్దితో ధైర్యసాహసాలతో ప్రజల పక్షం వహించిన యోధుడాయన. వారి ఆత్మకథ తెలంగాణకు దారిదీపం. రేపటి రోజుకు వైతాళికం. -కందుకూరి రమేష్ బాబు నేడు నిజంగా శుభదినం. ముచ్చర్ల సత్యనారాయణ గారి 93వ…

తెలుగు రాష్ట్రాల జల వివాదాల్లో సామరస్యం హుళక్కే?

“తొలి నుండి కూడా రేవంత్ రెడ్డి ప్రకటనలు శూల శోధన గావించితే ఒక్కోసమయంలో ఒక్కో రకంగా మాట్లాడటం గమనించగలం. సామరస్యం అన్న తరువాత అంతా ఏక పక్షంగా వుండదు కదా? ఇచ్చి పుచ్చుకోవడంగా వుండాలి? ఇవన్నీ ఆలోచించకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామరస్యం ప్రతిపాదన చేశారా? ఈ పాటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. నదీ జలాల…