Tag crowd control

మేడారం జాతర లో అపశృతులు..

“అంతా బాగానే ఉంది కానీ… చివరి రెండ్రోజులు భక్తుల అవస్థలు వర్ణనాతీతం. మేడారం నుండి పస్రాకు ఆరేడు గంటలు పట్టింది. బస్సయిన.. కారయిన అదే టైమ్. తప్పదు మరి. రోడ్ దిగి వేరే దారిలో వెళ్ళడానికి కూడా లేదు. రోడ్డుకు రెండు వైపుల చెట్లే. శుక్రవారం హన్మకొండలో బయలు దేరిన భక్తులు దాదాపు పది గంటల…

ఆధ్యాత్మిక శోభ మూఢ విశ్వాసాలతో తెల్లారుతున్న బతుకులు

“తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. కార్తీకమాసంలో  దేవాలయాలకు క్యూ కడుతున్నారు. కొందరు అయ్యప్ప మాల ధరిస్తున్నారు, ఇంకొందరు అరుణాచలం గిరిప్రదిక్షణ వెళ్లేందుకు సిద్దపడుతున్నారు. చిన్న దేవాలయాల్లో గుండాట,పేకాట, క్యాబరే డాన్స్, జూదం పెచ్చరిల్లి పోయాయి. వెర్రి పుంతలు తొక్కుతున్న ఈ ప్రక్రియ ఏ సంప్రదాయం.. ఏ సనాతనము అర్థం కావడం లేదు.” కొయ్య బొమ్మలు …