మళ్ళీ కంటతడి పెడుతున్న ఉల్లి రైతులు

“ఉల్లిపాయల ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం, 2023 నుండి అమలులో ఉన్న ఎగుమతులపై ఆంక్షలు, నిషేధాల కొనసాగింపు ప్రభావమే. ఉల్లి ఉత్పత్తి దాదాపు 20% తగ్గుతుందని అంచనా వేయడంతో, ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదటగా 2023 ఆగస్ట్ లో 40% ఎగుమతి సుంకం, ఆ తర్వాత 2023 అక్టోబర్‌లో టన్నుకు 800…
