Tag #CricketInUSA

అమెరికన్స్ క్రికెట్ ఆడుతారా ?

Do Americans play cricket?

“అభివృద్ధి చెందిన అమెరికాలో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండవ తరం క్రికెట్ పై ఎక్కువగా ఆసక్తిని చూపుచున్నారు. అందులో మిస్సోరి స్టేట్ లోని మిస్సిస్సిపి,మిస్సోరి, మెరామెక్ నదుల పరిసరాల్లో అమెరికాలో 19వ, పట్టణంగా విలసిల్లుతున్న “”సెయింట్ లూయిస్” పట్టణంలో దినదినం క్రికెట్ పై ఆదరణ పెరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా…