పదునైన వ్యూహాల కోసమే ఆరాటం!

దేశంలోని ప్రస్తుతం చాలా రాజకీయ పార్టీలు వ్యూహకర్తల్ని, వ్యూహ సంస్థల్ని ఏర్పాటు చేసుకుం టున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు వారి సేవ ల్ని పొందుతున్నాయి. ఈ క్రమంలో పార్టీల పని తీరులో, నాయకుల వ్యవహార శ్కెలిలో మార్పు స్పష్టంగా కనిపి స్తోంది. రాజకీయ పార్టీలు నేటి కార్పొరేట్ ప్రపంచానికి తగినట్టు మారుతున్నాయి. గతంలో పార్టీలోనే వ్యూహకర్తలు ఉండేవారు.…
