Tag Corporate Exploitation

పెట్టుబడిదారీ ‘దోపిడీ’ విధానాలే నిరసనలకు కారణం!

“ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఐరోపా దేశాలలోని నిరసనల గురించి! పెట్టుబడిదారీ విధానాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన మాంద్యం, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక దోపిడీ వ్యవస్థ ఫలితమే ఈ పరిణామం అనుకోవాల్సి వస్తున్నది. ఈ వ్యవస్థ సామాన్యుల అధికారిక, అనధికారిక సంపదను హరించి, అదే డబ్బును కొద్దిమంది వ్యక్తుల జేబుల్లో నింపి, దానినే అభివృద్ధి…