ఉపాధ్యాయుల వోటును నోటుతో కొనడమా..?

ప్రమాదంలో చైతన్యవంతమైన వోటు…! రాజ్యాంగ తొలి ముసా యిదాలో శాసన మం డలి గురించి ప్రస్తా వించడం జరి గింది. బి.ఎన్.రావు తొలి రచన చేసి అంబేడ్కర్ సారథ్యంలోని ముసా యిదా కమిటీ తుది రూపం ఇచ్చిన రాజ్యాంగ ముసాయిదాలోనూ శాసన మండలి ప్రస్తావన ఉంది. అయితే ముసాయిదాలో అధ్యాపకులకు, మేధావి వర్గానికి పెద్దపీట వేయలేదు.…
