అనేక ఆటుపోట్ల మధ్య కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) అనేక ఆటుపోట్లమధ్య కాంగ్రెస్ ఏడాదిపాలనను పూర్తిచేసుకుంది. ఈ ఏడాదిలో స్వీయ, ప్రతిపక్షపార్టీల సహాయనిరాకరణ, అసమ్మతి సెగలు, నిరసనలు, సవాళ్ళు, ఛార్జిషీట్లనెన్నిటినో ఈ ప్రభుత్వం ఎదుర్కుని ధైర్యంగా నిలబడిరది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా అభ్యున్నతి, రాష్ట్ర ప్రగతిపైనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అధికారంలోకి రావడానికి ఎంత శ్రమించాల్సి…
