రాజకీయ కాలుష్యానికి బలవుతున్న పల్లెబంధాలు

మానసిక ఒత్తిడిలోకి గ్రామ సమాజం రాజకీయ వైరస్ పల్లెల్లోకి పల్లె రాజకీయాల్లో విషబీజం… చీలిపోతున్న మనసులు పంచాయతీ ఎన్నికలు: గ్రామాల అభివృద్ధి నుంచి బంధాల విభజన వరకా… ఒకప్పుడు పల్లెసీమలు ప్రశాంతతకు, పరస్పర ప్రేమాభిమానాలకు ప్రతీకగా ఉండేవి. కానీ నేడు అదే పల్లెల్లోకి రాజకీయ కాలుష్యపు గాలులు ప్రవేశించాయి. పంచాయతీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి పునాది కావాల్సిన సమయంలో, కుటుంబాలను, బంధాలను చీల్చే…
