ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలి

తెలుగు ప్రజలకు సిఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త ఏడాదిలో వొచ్చే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగ తొలిరోజు భోగి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. భోగిమంటలతో సమస్యలు తీరిపోయి ప్రతి…
