మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం..

ఈ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. విషం చిమ్ముతున్న మూసీకి చికిత్స చేస్తాం.. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే ఇక్కడివారు మూసీలోనే పాతరేస్తారు. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు.. ఒకనాడు మంచి నీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చిన మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి…
