ఫామ్‌హౌస్‌కే కేసీఆర్ పరిమితం

బీఆర్‌ఎస్ ఎవరికి వోటు వేయాలో బహిర్గతం చేయాలి కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చేందుకు కుట్రలు నరేందర్‌రెడ్డి పట్టభద్రులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాడు బలహీన వర్గాల లెక్కలు తప్పైతే ఆధారాలతో చూపండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారని సీఎం రేవంత్‌రెడ్డి…
