ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాం..

తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్.. ఓఆర్‌ఆర్, ట్రిపుల్‌ఆర్ ను రేడియల్ రోడ్లతో అనుసంధానిస్తాం ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ఫార్మా గ్రామాలు బయో ఏసియా-2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : బయో ఏషియా సదస్సు హైదరాబాద్ ను ప్రపంచ లైఫ్…
