చరిత్ర పేజీలో నల్లగొండ జిల్లా పేరు రెపరెపలాడుతుంది
నల్లగొండలో అడుగు పెడితే ఆనాటి సాయుధపోరాటమే గుర్తుకు వస్తుంది. యాదాద్రి ధర్మల్ పవర్‌ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండలో నూతన మెడికల్ కాలేజీ భవనం ప్రారంభం బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ ప్రారంభం పలు అభివృద్ధి పథకాలు, శంఖుస్ధాపనలు చేసిన సీఎం ఏడాది ప్రజాపాలన విజయవంతం మిగిలిన…