ముఖ్యమంత్రి బుల్డోజర్ ప్రకటనతో ప్రజల్లో భయం..
నిరుపేదల్లో భరోసా నింపేందుకే ముసీ నిద్ర కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : హైదరాబాద్ నగరంలో మూసీనదికి ఇరువైపులా నివాసముంటున్న ప్రజల ఇండ్లను కూల్చాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, బుల్డోడర్ కు అడ్డం వొచ్చినా ఇండ్లు కూల్చడం ఆగదని , పేదప్రజల ఇండ్లు కూల్చడమే తమ లక్ష్యం అన్నట్లుగా ముఖ్యమంత్రి…