ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర కీలకం
మన సైబర్ క్రైమ్ విభాగం దేశంలోనే గొప్పది.. ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారంటే ఖాకీలే కారణం రాష్ట్ర అభివృద్దిలోనూ వారిదే కీలక బాధ్యత శాంతిభద్రతలతోనే రాష్ట్రానికి పెట్టుబడులకు అవకాశం మరణించిన పోలీస్ కుటుంబాలకు రూ.2కోట్ల వరకు సాయం అమరపోలీసులకు నివాళి అర్పించిన సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్21: శాంతి భద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ…