బాపూ ఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాలు బదిలీ చేయండి…
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతి ఇవ్వండి పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్ విమానాశ్రయాలు మంజూరు చేయండి.. పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ వినతి న్యూదిల్లీ,ప్రజాతంత్ర,నవంబర్26: హైదరాబాద్‌లో ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్ అభివృద్ధికి రక్షణ శాఖ…