హైడ్రాతో అక్రమార్కులకు కునుకు లేదు: ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైడ్రా ఆగదు అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు .హైడ్రా అంటేనే హరీష్, కేటీఆర్ బయటకు వస్తున్నారు..పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు. హైదరాబాద్ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీలో మగ్గిపోతున్న వారికి ఇండ్లు…