ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం..
ఏడాదిలోపే 50వేల ఉద్యోగాలు భర్తీ.. అన్ని లెక్కలు తేలుస్తాం.. అన్నీ బయటకు తీస్తాం కేసీఆర్.. అసెంబ్లీకి రా..! చర్చిద్దాం.. కేటీఆర్ ఊచలు లెక్కబెట్టాల్సిందే.. రంగనాయక్ సాగర్ కోసం సేకరించిన భూముల్లో హరీశ్ రావు ఫాంహౌస్ కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ ఫాంహౌస్‌కు నీళ్ల కోసమే.. వేములవాడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘‘పరిశ్రమలు తెస్తే తమ ప్రాంతానికి…