ఆర్టీసీ బస్సుల్లో 115 కోట్ల మంది
మహిళల ఉచిత ప్రయాణం.. •రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు •ప్రభుత్వ పథకాలతో పేద కుటుంబాలకు ప్రతినెలా రూ.10వేల లబ్ధి •ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర •ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 05 : మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా…