ఉగాది నుంచి గద్దర్ అవార్డుల పంపిణీ

సినిమా నిర్మాణంలో ప్రపంచ గమ్యస్థానంగాహైదరాబాద్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి18: ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం…
