త్యాగానికి మారు పేరు ఏసు ప్రభువు..!
సెక్రటేరియట్ క్రిస్మస్ వేడుకల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంప్రభాకర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్13: లోక కల్యాణం కోసం అందరూ యేసు ప్రభువుకు ప్రార్థనలు చెయ్యాలని. ప్రజల క్షేమంకొరకు ఏసు ప్రభువు కీర్తనలు, ప్రవచనలు, ఆలోచనలతో ముందుకు పోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్యాగానికి మారుపేరైన యేసు క్రీస్తు సమాజంలో…