అంబరాన్నంటేలా క్రిస్మస్ వేడుకలు నిర్వహించాలి
ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా వేడుకలు 95 అసెంబ్లీ నియోజకవర్గాలు, జిహెచ్‌ఎంసి పరిధిలో 200 ప్రాంతాల్లో క్రిస్మస్ సంబురాలు క్రిస్మస్ సెలబ్రేషన్ కమిటీ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు…