మీ భవిష్యత్తునే రాష్ట్ర భవిష్యత్తుగా చూస్తాం
నెహ్రూ ఆలోచనలను ముందుకు తీసుకుపోతున్న ప్రజా ప్రభుత్వం •పదేళ్లు పాలన చేసిన బిఆర్‌ఎస్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచలేదు •ఎల్బీ స్టేడియంలో జరిగిన బాలల దినోత్సవం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర.నవంబర్14: మీ భవిష్యత్తు ..రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం చూస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటాం.. విద్యార్థుల…