ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మల్లు రవి
ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్ 8 : తెలంగాణ రాష్టాన్ని ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా వెలుగు నింపడానికి నిర్విరామ కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఆయన నివాసంలో నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…