మా బకాయిలు చెల్లించండి..

రూ. 1,891 కోట్లు రావాల్సి ఉంది.. •సీఎంఆర్ డెలివరీ సమయం పొడిగించండి… •కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 4 : భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖరీఫ్ కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను…
