2027 జనాభా గణనలో కుల గణన..

చట్టబద్ధమైన స్థిరత్వంతో కేంద్రం ప్రకటన భారతదేశంలో కుల గణనపై ఇటీవలి కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ (S.O. 2681(ఈ), తేది 16 జూన్ 2025) ద్వారా, 2027 జనాభా గణనలో కుల గణన కొనసాగుతుందని స్పష్టమైన ఆధారం అందింది. రాహుల్ గాంధీ, జైరాం రమేష్, సచిన్…
