తొక్కిసలాటలో శ్రీతేజ్ పరిస్థితి విషమం!
హాస్పిటల్ లో పరామర్శించిన సిపి సివి ఆనంద్ సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దు దిశగా చర్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్17: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్ హాస్పిటల్‌కి వొచ్చిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. వైద్యఆరోగ్యశాఖ…