మెరుగైన నైపుణ్యమే అసలైన సంపద

” ఉద్యోగాల స్వరూపం, వాటికి కావాల్సిన నైపుణ్యాలు వేగంగా మారుతున్నాయి. కాబట్టి, మనం కూడా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఈ మార్పులకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కాలానుగుణంగా తమను తాము నవీకరించుకోవడం అత్యవసరం..” కాలం ఎంత వేగంగా మారుతోందో మీకు తెలుసు. ఒక నైపుణ్యాన్ని నేర్చుకుని అది జీవితాంతం సరిపోతుందనే…
