Tag Cambodia trip

కంబోడియా యాత్రలో రెండోరోజు

“ఒకప్పుడు కంబోడియా రాజధాని ఉడోoగ్ (Oudong). అక్కడినుంచి రాజధానిని ఫ్నోo పెన్ కు మార్చినపుడు ఆ రాజభవనం నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెపుతోంది. రెండునదుల సంగమంలో ఉన్న ఆ ప్రదేశం శత్రువుల రాకను అడ్డుకుంటుందని అక్కడికి మార్చినట్లు గైడ్ టామ్ చెప్పాడు. చాలా పెద్ద ప్రాంగణం. దాదాపు లక్షా డెబ్భైనాలుగు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో…