ఉప ఎన్నికలకు సిద్ధం కండి

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు ‘సుప్రీమ్’ గత తీర్పులే ఇందుకు నిదర్శనం పార్టీ నేతలకు ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు కెటిఆర్ పిటిషన్‌ను 10కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : బీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ వర్కింగ్…
