Tag by-election results

జూబ్లీలో కాంగ్రెస్‌ ‌విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు…

ఊహించిన ఫలితం ,,!

బీఆర్ఎస్‌ వోట్ షేర్‌ దాదాపుగా స్థిరంగా ఉంది.. కాంగ్రెస్‌ వోట్‌ షేర్‌ కూడా స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సారీ ఫలితాలను గమనిస్తే బీజేపీ వోట్‌ షేర్‌ సగానికి పైగా కాంగ్రెస్‌కు బదలాయింపు జరిగింది. ఎన్నికలు జూదం లాంటిది.. ప్రత్యార్థిని ఓడించేందుకు శత్రువు శత్రువు మిత్రులు అవుతారు..జూబ్లిహిల్స్‌లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మడి శత్రువు.బీఆర్ఎస్‌…

You cannot copy content of this page