2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌స్టేషన్..
2040 నాటికి చంద్రుడిపై భారతీయుడి లాండింగ్ ప్రకటించిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్..! అంతరిక్షరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త విజయాలను సాధిస్తూ భారత్ చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా కేంద్ర సెన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందని వెల్లడించారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని…