జీఎస్టీ సంస్కరణల వెనుక అసలు నిజం!!

భారతీయ సరుకులపై యు.ఎస్. విధిస్తున్న 50% టారిఫ్ ప్రభావాన్ని, ఈ జీఎస్టీ సవరణ కొంతవరకు అడ్డుకోగలదు. ఎట్లా అంటే, యు.ఎస్.కు ఎగుమతి చేస్తున్న వస్తువులను ఈ తగ్గించిన జీఎస్టీ ప్రకారం దేశీయ మార్కెట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. కానీ ఇప్పుడు కేంద్రం చైనాతో సంబంధాలను పునరుద్ధరించ దిశగా తీసుకుంటున్న చర్యల వల్ల, ఆ దేశానికి చెందిన…
