ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే నిర్బంధాలా?
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అసమర్థతను ఎండగడతాం.. నా మీద అక్కసుతో సచివాలయం గేట్లు కూడా తెరవడం లేదు మీరు ప్రతిష్టించేంది తెలంగాణ తల్లి విగ్రహమా? కాంగ్రెస్ తల్లి విగ్రహమా? రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…