సుస్థిర బలాన్ని ప్రదర్శించిన బీఆర్ఎస్, బీజేపీ!!

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిచినప్పటికీ విపక్ష బీఆర్ ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో తమ బలాన్ని స్థిరంగా ప్రదర్శించాయనేది గెలిచిన వార్డులు, వొచ్చిన వోట్ల శాతాన్ని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. తుది గణాంకాల ప్రకారం కాంగ్రెస్ 1537 వార్డులు, 93 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లలో విజయం సాధించి తన బలాన్ని మరింతగా పెంచుకున్నట్టు కనిపిస్తున్నా,…
