బిఆర్‌ఎస్ మనుగడకు బీసీల అండ కావాలి?
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2025/01/brs.png)
కుల గణన సర్వే ఎలా చేసినా బీసీ ప్రజల జనాభా 50 నుంచి 55% మధ్యలో ఉండే అవకాశం మెండుగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. దేశానికి స్వాతంత్రం వొచ్చినా, మన రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకున్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలలో బిసి ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ ప్రజలకు…