సర్పంచ్‌ల సమస్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర
వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలి.. ప్రభుత్వంపై మండిపడిన మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : పెండింగ్ బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు…