బీఆర్ ఎస్ అధినేత దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయంలో దురదృష్టవశాత్తూ నీట మునిగి 5 గురు యువకులు మరణించడం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైద్రాబాద్ నుండి వచ్చిన యువకులు ఈత రాకపోవడం వల్ల నిండుగా వున్న జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం విచారకరమని తన…