కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం బట్టబయలు

మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటయ్యారు నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ తో కలిసి వ్యతిరేకంగా వోటేశారు బీఆర్ఎస్ అవినీతి కేసులను ఏంచేశారు..? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని, ఆ రెండు పార్టీల మధ్య…