‘ప్రజాతంత్ర క్యాలెండర్- 2025’ ఆవిష్కరించిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
సోమవారం తమ ఛాంబర్ లో ‘ప్రజాతంత్ర క్యాలెండర్- 2025’ ఆవిష్కరించిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి. చిత్రంలో యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి, ప్రజాతంత్ర ఎడిటర్ దేవులపల్లి అజయ్