ఏపీ కేంద్రంగా బీజేపీ కుట్రలు.!?

“తెలంగాణలో నమోదైన కేసులను ప్రభుత్వం అనుమతి లేకుండా డైరెక్ట్ సీబీఐ విచారణ చేసే అకాశం లేదు..మనీ లాండరింగ్, అవినీతి అభియోగాలు లేకుండా ఈడీ ఎంటర్ కాదు.అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మనీలాండరింగ్ లేదు.అవినీతి లేదు..కాబట్టి సీబీఐ, ఈడి ఎంటర్ అయి కేటీఆర్‌ను అరెస్ట్ చేసే చాన్స్ లేదు..కానీ ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేసు నమోదు…
