దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వాజ్‌పేయి
అటల్ స్ఫూర్తితో కార్యకర్తలు సేవాభావంతో పనిచేయాలి బిజెపిలోకి యువతను భాగస్వాములు చేయాలి కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 :భరతమాత సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్న తుడు అటల్‌బిహారీ వాజ్‌పేయి అని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి అన్నారు. బిజెపి…