నోటీసులకు నోటీసులతోనే సమాధానమిస్తా..
నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. కెటిఆర్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక…